నైంటీస్ మెగాస్టార్ ని చూపిస్తానంటున్న బాబీ..!
నైటీస్ లో చిరు లుక్ ను దించేస్తారని అంటున్నారు. అంతేకాదు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. గ్యాంగ్ లీడర్ సినిమానే చేసిన చిరు గ్యాంగ్ లీడర్ పాత్ర చేస్తే ఎలా ఉంటుంది అదిరిపోతుంది కదా. ప్రస్తుతం బాబీ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో చిరు వింటేజ్ లుక్ అదిరిపోతుందని అంటున్నారు. దానికోసం ఇప్పటికే డిజైన్స్ సిద్ధం చేశారని తెలుస్తుంది. వెంకీ మామ తర్వాత బాబీ డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఆచార్య తర్వాత రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు చిరంజీవి. 150 తర్వాత తన సినిమాల వేగం పెంచిన చిరు ఈ రెండు సినిమాలనే కాకుండా మెహెర్ రమేష్ డైరక్షన్ లో మరో సినిమా కూడా చేస్తాడని తెలుస్తుంది. బాబీ సినిమాను మాత్రం movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలతో మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామీఅ ఏంటన్నది ప్రూవ్ చేయాలని చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాలన్ని ఒకదానికి మించి మరొకటి క్రేజీగా వస్తున్నాయి.