ఆన్ లైన్ లో స్వర్గం అంటే ఏంటో చూపిస్తున్న ఆదాశర్మ..!!

P.Nishanth Kumar
చేతిలో సినిమాలు లేకపోయినా తమ అందాల ప్రదర్శనతో సోషల్ మీడియా ను దద్దరింప చేస్తున్న ముద్దుగుమ్మలలో ఆదాశర్మ ఒకరు.. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ కెరీర్ ముగిసిపోయిండానే చెప్పొచు.. అయితే ఏమాత్రం నిరశాపరచాకుండా తన అభిమానులను సోషల్ మీడియా ద్వారా ఖుషి చేస్తుంది.. సోషల్ మీడియా లో ఎప్పటినుంచో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులకు దగ్గరవుతుంది. తనకు సినిమాలు అవసరం లేదన్నట్లు ప్రేక్షకులను అలరిస్తూ మరింతమంది ఫాలవర్స్ ని సంపాదించుకుంటుంది..

 టాలెంట్, అందం ఉన్నా ఎందుకో ఇండస్ట్రీ లో కొంతమంది హీరోయిన్ లు రాణించలేకపోతున్నారు.. అలాంటి వారిలో ఒకరు అదా శర్మ.. చేతిలో సినిమాల్లేక హార్ట్ ఎటాక్ బ్యూటీ అదాశ‌ర్మ ఈ మ‌ధ్య కాలంలో హాట్ ఫోటో షూట్లు చేస్తూ కాలం గ‌డిపేస్తుంది. బికినీ ఫోటో షూట్ లు, లో యాంగిల్ ఫోటో షూట్ లు అని కుర్రకారు గుండెల్లో హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ స్వర్గం అంటే ఏంటో ఆన్ లైన్ లోనే చూపిస్తుంది.. ఈమె అందాల దెబ్బకు ప్రతి ఒక్కరు ఆమెను ఫాలో అవుతూ మైమరిపోతున్నారు..

 హిందీ పరిశ్రమలో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఆమె తెలుగులో పూరీజగన్నాధ్ దర్శకత్వంలోని హార్ట్ ఎటాక్ సినిమా తో పరిచయమైంది.. ఆ తర్వాత వరుస అవకాశాలు వస్తాయన్న ఈ బ్యూటీ కి అదృష్టం తలుపు తట్టలేదు.. గ్లామర్ షో కి ఏమాత్రం అభ్యంతరం చూపని ఈ ముద్దుగుమ్మ కి తెలుగు లో అవకాశాలు కరువయ్యాయి. దాంతో సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయడం మొదలుపెట్టింది.. ఇతర భాషల్లోనూ తన అదృష్టం పరీక్షించుకున్న ఫలితం దక్కలేదు.. ప్రస్తుతం షార్ట్ ఫిలిం చేసుకునే స్థాయికి అదాశర్మ వెళ్ళింది.. మరి ఆమె కెరీర్ ని కాపాడే సినిమా ఏదైనా వస్తుందా చూడాలి.. ప్రస్తుతం ఆమెకు సినిమాలు చేసే ఉద్దేశ్యం కూడా లేదనిపిస్తునిడ్.. ఆమధ్య ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: