నిర్మాతల
హీరో అంటూ పేరు తెచ్చుకున్న
సూపర్ స్టార్ క్రిష్ణ పేరు
తెచ్చుకున్నాడు.
అలాంటి
సూపర్ స్టార్ వారసత్వాన్ని
పుణికి పుచ్చుకున్నహీరో
ప్రిన్స్ మహేష్ బాబు.
సరిగ్గా
తన తండ్రి ఎలాంటి పేరైతే
సంపాదించుకున్నాడో,
అటువంటి
పేరే మహేష్ బాబు సైతం
సందించుకుంటున్నాడు.
ఇక
తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో
వినిపిస్తున్న సమాచారం
ప్రకారం,
మహేష్
మరోసారి ఎక్స్ పరిమెంటల్
మూవీలో నటించే అవకాశం ఉంది.
దీనికి
సంబంధించిన వివరాల్లోకి
వెళితే,
మహేష్
బాబు ఈ మధ్య కాలంలో నటించిన
ఎక్కువ మూవీలో 14
రీల్స్
ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్
లో చేసినవే.
అయితే
14 రీల్స్
ఎంటర్టైన్మెంట్ లో వచ్చిన
వన్ మూవీ ఘోరంగా డిజాస్టర్
అయింది.
14 రీల్స్
బ్యానర్ వల్ల 1
మూవీని
తీసుకన్న డిస్ట్రిబ్యూటర్స్,
థియోటర్స్
యాజమాన్యం భారీగా నష్టపోయింది.
ఈ
కారణంగా ప్రిన్స్ మహేష్ బాబు
మళ్ళీ 14
రీల్స్
ప్రొడక్షన్ లో ఇంకో మూవీని
చేయాలని నిర్ణయించుకున్నాడు.
2016లో
ఈ మూవీ ఉంటుందనేది ఇండస్ట్రీ
టాక్.
కేవలం
నిర్మాత కోసమే,
ఈసారి
తన రెమ్యునరేషన్ ని తగ్గించుకొని
చేస్తాను అంటూ స్వయంగా 14
రీల్స్
సంస్థతో మాట్లాడినట్టు
తెలుస్తుంది.
అయితే
ఈసారి కూడ అది ఒక ఎక్స్ పరిమెంటల్
మూవీగా ఉంటుందనేది ఫిల్మ్
నగర్ లో వినిపిస్తున్న సమాచారం.
మరింత సమాచారం తెలుసుకోండి: