వకీల్ సాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్....

frame వకీల్ సాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత వకీల్ సాబ్ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.షూటింగ్ మొదలై ఏడాది పైనే గడుస్తున్నా ఇప్పటివరకు ఒక పోస్టర్, మోషన్ పోస్టర్  కొన్ని ఫోటోలు తప్ప ఇప్పటివరకు ఒక్క టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. దసరాకి ఏదైనా ఉంటుందా అని ఎదురుచూసారు కానీ, కనీసం పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. దాంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. కాకపోతే.. చివరి షెడ్యూల్ కి సంబంధించిన ఫోటోలు పొలోమని రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు.

ఇప్పుడు వాళ్ళ ఆనందం కోసం (డిసెంబర్ 31) జనవరి 1న అర్ధరాత్రి  గంటలకు టీజర్ ఎప్పుడు విడుదలవుతుంది అనే అప్డేట్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు దిల్ రాజు. ఇంకో విశేషం ఏమిటంటే.. తమిళ వెర్షన్ కి వ్యతిరేకంగా  మించిన మార్పులు తెలుగు వెర్షన్ లో చేశాడట దర్శకుడు.పవన్ స్టార్ కళ్యాణ్ “వకీల్ సాబ్”లో స్టూడెంట్ లీడర్ గా  ఇంకా కనిపించబోతుందని తెలుస్తోంది. “తీన్ మార్” తరహాలో ఈ చిత్రంలోనూ పోలీసులను ఎదిరించే సన్నివేశం ఉందని, అయితే వారితో కోపంగా కాక సామరస్యంగా సమస్యను పరిష్కరించే విధంగా సన్నివేశం ఉంటుందట. ఇక ఈ సినిమా తరువాత  పవన్   వరుసగా సినిమాలు చేస్తు బిజీ అయిపోయాడు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: