నువ్వు నాకు దానితో సమానం.. డైరెక్టర్ తేజ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి..సోషల్ మీడియాలో వీడియో వైరల్...!!
మీ కోపం, టార్చర్ ట్రెండ్ అయ్యింది. ఒకప్పుడు మీకు నేను అభిమానిని. కానీ ఆ అభిప్రాయం మారిపోయింద`ని పేర్కొంది.ఇంకా చెబుతూ, `మీరు యూట్యూబ్‌లో నాపై చేసిన కామెంట్ చూశా. మీకు చాలా గౌరవం ఏం చెప్పాలనుకున్నా అంటే `మీరు నాకు అది` అని అసభ్యకరమైన రీతిలో వార్నింగ్ ఇచ్చింది. `ఇంకెప్పుడు నాకు వార్నింగ్ ఇవ్వకండి. ఏ అమ్మాయితే అయినా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పులు పడతాయ్. రెండు మూడు హిట్లు కొట్టినంత మాత్రాన నువ్వేం సంఘ సంస్కర్తవేం కాదు. నువ్వేం గొప్పవాడివి కాదు. ఇండస్ట్రీ అందరిదీ. తప్పులు జరుగుతున్నప్పుడు నాలాంటి అమ్మాయిలు ప్రశ్నించాలి.
నేనొక న్యూస్ రిపోర్టర్‌ని, న్యూస్ రీడర్‌ని, యాంకర్‌ని.. ప్రశ్నించే హక్కు ఉంది` అని చెప్పింది.నువ్వు రామ్‌గోపాల్ వర్మ కాలికి కూడా సరిపోవు. నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలనుకోవడం లేదు. నువ్వు సురేష్‌బాబుకి తొత్తువి. వాళ్ళ ఆస్థాన డైరెక్టర్‌వి. వాళ్లనేదో లేపాలని అనుకుంటావు. నువ్వు లేవలేవు, వాళ్ళని లేపలేవు. కిందా మీదా అన్నీ మూసుకుని పని చూసుకో` అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే శ్రీరెడ్డి స్పందించింది తేజ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు కావడం గమనార్హం.మళ్ళీ ఇప్పుడు తాజాగా ఓ వీడియో రూపంలో తేజా పై ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది...!!