ఈ ఏజ్ లో కూడా సెక్సీ లుక్స్ తో..!

shami
ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి సినిమాల్లో ఛాన్సులు అందుకుంటుంది సీనియర్ నటి శ్రీయ శరణ్. తెలుగులో ప్రతి స్టార్ తో నటించిన అమ్మడు ఇప్పుడు సీనియర్ హీరోల సరసన నటించేందుకు ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ అయ్యింది. పెళ్ళి తర్వాత సమంత రేంజ్ లో కాకపోయినా శ్రీయ కూడా వరుస సినిమాలతో సత్తా చాటుతుంది. భర్త ఆండ్రూ కోచ్చివ్ కూడా ఆమెకు ఫుల్ సపోర్ట్ గా ఉండటంతో అమ్మడు ఇక మరీ రెచ్చిపోతుంది.
35 ప్లస్ ఏజ్ లో కూడా శ్రీయ తన అందంతో అదరగొట్టేస్తుంది. పెళ్ళైనా అమ్మడితో హీరోయిన్ క్వాలిటీస్ ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. ఇప్పటి ఠఫ్ కాంపిటీషన్ లో కూడా నెగ్గుకు వస్తూ ఆఫర్లు అందుకుంటుంది శ్రీయ శరణ్. ఇక లేటెస్ట్ గా తన గ్లామర్ లుక్ తో మరోసారి కుర్రాళ్ళను డిస్ట్రబ్ చేసింది అమ్మడు రెడ్ కలర్ కాస్ట్యూమ్ లో శ్రీయ శరణ్ మహారాణిలా అనిపించింది. శ్రీయ ఈ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  
ఒక షాప్ ఓపెనింగ్ కోసం వెళ్లిన అమ్మడు అక్కడ కెమెరా క్లిక్ అనిపిస్తుంటే ఇచ్చిన స్టిల్ అదిరిపోయింది. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నిలబడటమే కాకుండా ఇప్పటికి తన అందంతో ఆడియెన్స్ ను మత్తులో పడేస్తుంది అమ్మడు. చూస్తుంటే మంచి ఛాన్స్ రావాలే కానీ ఇప్పటి స్టార్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది శ్రీయ శరణ్. అసురన్ రీమేక్ లో ఛాన్స్ మిస్సైన శ్రీయ ప్రస్తుతం రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది.                                                          

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: