వర్మ 'పవర్ స్టార్' ను లైట్ తీసుకున్న పవన్ కళ్యాణ్..!

shami

అంచనాలను మించి ఏదైనా చేయాలంటే అది కేవలం సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు మాత్రమే సాధ్యమవుతుంది. కరోనా క్రైసిస్ టైంలో బాగా లాభపడ్డ డైరక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్జివి ఒక్కడని మాత్రమే చెప్పొచ్చు. వెబ్ సీరీస్ లతో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆర్జివి ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేయగా మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో అప్సరా రాణితో చేస్తున్న {{RelevantDataTitle}}