ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ఆవేదన జనాలను కంటతడి పెట్టించిందిగా..
యూత్ ఐకాన్ మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలల్లో మర్చిపోలేని సినిమా సుస్వాగతం.. ఆ సినిమా ఇప్పటికి టీవీలలో ప్రసారమవుతూ జనాలను కంటతడి పెట్టిస్తుంది. పవన్ కళ్యాణ్ , దేవయాని నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ప్రేమతో ఏడ్పించేసింది. తాను గాఢంగా ప్రేమించిన ప్రియురాలి ప్రేమను పొందటానికి పవన్ పడే ఆవేదన ఈ సినిమాను ఓ రేంజుకు తీసుకెళ్లింది.
ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలు అన్ని మనస్సును హత్తుకునేలా ఉంటాయి. హీరో, హీరోయిన్లు ప్రేమ, ప్రకాష్ రాజ్ నటన, పవన్ కళ్యాణ్ తండ్రిగా, ప్రేమను ఎంకరేజ్ చేసే ఫ్రెండ్ గా రఘువరన్ నటన.. అన్నిటికి ఇంచి ఈ సినిమాలో సాగిన పాటలు, కామెడీ సన్నివేశాలు ఇవన్నీ సినిమాను జనాలకు గుర్తుండేలా చేస్తాయి. అందుకే ఆ సినిమా హార్ట్ టచింగ్ సినిమా అని జనాలు అంటున్నారు. అందుకే ఆ సినిమా హార్ట్ టచింగ్ సినిమా అని జనాలు అంటున్నారు. ఇలా వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలలో తొలి ప్రేమ సినిమా కూడా హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ సినిమానే.
మరో విషయమేంటంటే ఈ సినిమాలో కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలు దర్శకుడు చక్కగా చిత్రీకరించారు. ముఖ్యంగా హీరో తండ్రి చనిపోయిన వార్తను తన స్నేహితులు హీరోకి తెలియచేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ ఇప్పటికి గుర్తుండిపోతాయి.అందుకే ఈ సినిమా టీవీలో వస్తే జనాలు ఏడవడం చేస్తారు.ప్రతి ఒక్కరు తమ ప్రేమ ఇలా ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యేలా తొలి ప్రేమ ఉంది. అటు వెండితెరపై ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా బుల్లితెరపై ఎప్పటకీ ఓ సంచలనంగానే ఉంటుంది. అందుకే పవన్ స్టార్ హీరో అయ్యాడు.. ఆయన సినిమాలలో ఎన్నో సినిమాలు ప్రేమికులను మరో లోకానికి తీసుకెళ్లాయని చెప్పాలి. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నాడు.