బిగ్‌బాస్ బ్యూటీ తేజస్వి అందాల విందు..!!

ఇక మొద‌ట‌ హోమ్లీ బ్యూటీగా దర్శనమిచ్చిన తేజస్వి.. క్ర‌మ‌క్ర‌మంగా  గ్లామర్, ఎక్స్‌ఫోజింగ్ చేయ‌డంతో ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌డం లేదు. తెలుగమ్మాయిలు కూడా గ్లామర్ క్యారెక్టర్లు చేయడానికి ఏ మాత్రం తీసిపోరు అనే విధంగా గ్లామర్ డోస్ పెంచింది.

ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోల‌తో అందాల విందు చేస్తోంది ఈ బ్యూటి. తాజాగా కూడా తేజస్వి అదే చేసింది. సోష‌ల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ ఫోటోల‌ను షేర్ చేయ‌డంతో.. ఇప్పుడు అవి వైర‌ల్‌గా మారాయి. మ‌రి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.