కష్టాలు నాకూ వచ్చాయి.. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా : నటి ఖుష్బూ

siri Madhukar

సినీ వినీలాకాశంలో ఎంతో ఎదగాల్సిన తారలు మానసికాందోళన, ఆర్థక ఇబ్బందుల వల్ల మద్యలోనే తనువు చాలిస్తున్నారు.   పలు విజయవంతమైన చిత్రాలలో నటించి, మెప్పించిన

తాజాగా

ఆ సమయంలో తన స్నేహితులు... కొంత మంది సహనటులు వెలుగు రేఖల్లా మారారని, ఒక్క అవకాశం తన జీవితాన్ని మార్చివేస్తుందన్న ఆశను పెంపొందించుకున్నానని, ఆ దృక్పథం ఫలితమే ఇప్పుడిలా ఉన్నానని తెలిపారు.  సినీ పరిశ్రమలో చాలా మందికి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి.. అంత మాత్రాన చావు ఒక్కటే పరిష్కారం కాదు.. ఇక తప్పదు అదే అనుకున్న సమయంలో మన స్నేహితులు.. సహనటులు వారితో మన కష్టాలు షేర్ చేసుకుంటే ఏదైనా సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు ఖుష్బూ.