అప్పుడు స్టార్ హీరోల సరసన జోడీ కట్టిన ఆ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందంటే..

Satvika

సినిమాలు అనేవి పద్మ వ్యూహం లాంటివి.. ఎన్నో రకాలుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే..అందుకే సినిమాలను చూడటానికి చాలా అందంగా ఆసక్తి చూపిస్తున్నారు.ఒక్క సారి సినిమాలో నటించే ఛాన్స్ రావాలి కానీ మనవాళ్ళు నటనతో పిచెక్కించరు..మూడు గంటల పాటు అందరూ కలిసి కడుపుబ్బా నవ్వించే ఈ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది..ఒక సినిమాలో కనుక అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఇంక వారి నెక్స్ట్ సినిమాకు ఎటువంటి డొకా లేదని చెప్పాలి.....

 

 

 

సినిమాలు ఎంత ఎక్కువగా వస్తుంటే యువత అంత ఎక్కువగా చేడిపోతున్నారని తెలుస్తుంది.. అయితే చూడటానికి పద్ధతిగా ఉండి ,, సినిమాలలో మాత్రం రొమాన్స్ తో పిచ్చెక్కించే హిరోయిన్ లు చాలా మందే ఉన్నారు.. వారిలో కొంతమంది మాత్రం బోల్డ్ సినిమాలకు నో చెప్పిన కూడా సినిమాలో రొమాన్స్ లో మాత్రం కెవ్వు కేక అనిపిస్తున్నారు.. బోల్డ్ సినిమాలకు విలువ కూడా ఎక్కువే ... ఎందుకంటే యువతను ఆకటటుకుంటున్న సినిమాలు అంటే రొమాన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలే.. అందుకే బోల్డ్ సినిమాలకు తెలుగులో డిమాండ్ ఎక్కువే అని అంటున్నారు..

 

 

 


అప్పటిలో యువతను కట్టిపడేసిన సినీ తారలు వయసు అయిపోవడంతో సినిమాలలో తల్లి క్యారక్టర్ లేదా అత్త క్యారక్టర్ లు చేస్తూ వస్తున్నారు.. ఆ విషయానికొస్తే రోజా , రమ్య కృష్ణ, నదియా, ఆమని, రాశి, లక్ష్మి ఇలా చాలా మంది ఉన్నారు.  అయితే శ్రీకాంత్ చాలా సినిమాలలో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రాశి .. అందం అభినయం, అన్నీ కలిపి టాప్ హీరోయిన్ గా అప్పటిలో చక్రం తిప్పిన సంగతి తెలిసిందే..ఇటీవల పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది.. తర్వాత ఓ కామెడీ షో లో జడ్జిగా పరిచయం అయింది.. ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించింది.. చూసారుగా సినిమా అనేది అందం, వయసుకు ప్రాధాన్యం ఇస్తుందని..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: