టాలీవుడ్ లో హిట్ అయిన తమిళ్ సినిమాలు ఇవే!
మనం ఎన్ని అనుకున్న.. ని ఇండస్ట్రీ వేరు నా ఇండస్ట్రీ వేరు అని అనుకున్నప్పట్టికి సినిమా బాగుంటే చూసి ఎంజాయ్ చేసే వారిమే మనము. ఇంకా అలానే ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్లకు సొంతంగా బెస్ట్ పీపుల్ ఉంటారు.. వాళ్లే కొన్ని అద్భుతమైన సినిమాలు తీస్తారు.. ఇంకా అలానే కొన్ని అద్భుతమైన సినిమాలు పక్కన ఇండస్ట్రీలో తీసారు.. అయితే ఆ సినిమాలు అన్ని మన ఇండస్ట్రీలో కూడా తెలుగులోకి డబ్ చేసి విడుదల కూడా అయ్యాయి.
ఇంకా అలాంటి సినిమాలలోని కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మన టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. వావ్ అనిపించే రేంజ్ లో ఈ సినిమాలు ఉన్నాయి.. ఇప్పుడు టీవీ లో వేసిన సరే టీఆర్పీ ఓ రేంజ్ లో వస్తుంది ఆ సినెమాలకు అంత బాగుంటాయి ఆ సినిమాలు. మరి అలాంటి సూపర్ డూపర్ ఫిల్మ్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
రాజా - రాణి
రఘువరన్ బిటెక్
తుపాకి
24
బిచ్చగాడు
అంజలి
బొంబాయి
గజినీ
ఓకే బంగారం
రోజా
అమృత
యువ
రోబోట్
నువ్వు నేను ప్రేమ
చూశారుగా.. ఈ సినిమాలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో.. ఈ కొన్ని సినిమాలు అయితే అసలు పక్క ఇండస్ట్రీ ఫిలిమ్స్ అని కూడా అనుకోని ఉండరు మరి. అలాంటి సినిమాలు అన్ని పక్క లాంగ్వేజ్ అని తెలిసి షాక్ అవుతున్నారు.