ఎవరూ సాధించలేని విజయాలు సాధించిన విజయ నిర్మల

Gullapally Venkatesh

విజయ నిర్మల... ఈ తరానికి పెద్దగా ఈ పేరు పరిచయం లేదు గాని ఆమె చేసిన సినిమాలు గాని ఆమె నిర్మాతగా చేసిన ప్రయోగాలు దర్శకురాలి గా చేసిన ప్రయత్నాలు ఆమె చేసిన కొన్ని సినిమాలు ఆమెకు తీసుకొచ్చిన పేరు గురించి ఎంత చెప్పినా ఏది చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆమె అనగానే అప్పట్లో ఒక క్రేజ్ అనేది ఉండేది అనే మాట అక్షరాలా నిజం. ఆమె చేసిన ప్రయోగాలు ఎవరూ కూడా చేయడానికి సాహస౦ చేయలేదు. ఆమెను చూసి చాలా మంది నేర్చుకున్నారు గాని ఆమె స్థాయిని మాత్రం ఎవరూ కూడా అందుకోలేదు అనేది నిజం. 

 

ఆమె చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి కూడా. ఇండియాన్ సినిమాలో ఆమెకు వచ్చిన పేరు గాని ఆమె సంపాదించిన పేరు గాని అంత తక్కువ కాలంలో ఎవరికి కూడా రాలేదు అనేది నిజం. ఇక ఆమె మాటను ఎవరూ కూడా  కాదు అనే వారు కాదు. ఆమెను ఎదిరించిన వారు కూడా ఎవరూ ఉండే వారు కాదు. {{RelevantDataTitle}}