ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన అందాల భామలు గ్లామర్ షోతో అభిమానులను అలరిస్తున్నారు. చాలా మంది హీరోయన్లు తమ హాట్ హాట్ వర్క్ అవుట్ వీడియోస్‌ను షేర్ చేస్తుండగా మరికొందరు త్రో బ్యాక్ పిక్చర్స్‌తో అలరిస్తున్నారు. మరికొందరు హాట్ బ్యూటీస్ అయితే తమ సెన్యూయస్ ఫోటోస్‌తో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు.
తాజాగా హాట్ బ్యూటీ, మాజీ బ్యూటీ క్వీన్ ఊర్వశీ రౌతుల్లా సెక్సీ ఫోటోస్‌ను షేర్ చేస్తోంది. తన సినిమాలోని హాట్ క్లిప్స్‌తో పాటు గతంలో తీయించుకున్న కొన్ని సెక్సీ ఫోటో షూట్ ఫోటోలను ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా బెడ్ మీద శాటిన్ ఇన్నర్ రేర్‌తో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది ఊర్వశీ. ఈ ఫోటోతో పాటు మీకు బోర్‌గా ఉంటే నా టిక్ టాక్ వీడియోలు చూడండి అంటూ పోస్ట్ చేసింది.
సినిమాల విషయానికి వస్తే బీట్ పే తుమ్కా అనే ఐటమ్ సాంగ్‌లో నటించింది. తాజాగా ఈ పాట రిలీజ్ అయ్యింది. ఈ పాట త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న వర్జీన్ భానుప్రియ సినిమాలోనిది.
auto 12px; width: 50px;">
View this post on Instagram
if you’re bored go binge watch my tiktoks 🍭🤍 . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . #love #UrvashiRautela
A post shared by urvashi rautela 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on