తెలుగు నేర్చుకోవడానికి కుస్తీలు పడుతున్న బొంబాయి హీరోయిన్ ...!

ఇక రాబోయే రోజులలో ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్లు వస్తున్న తరుణంలో తెలుగు నేర్చుకునేందుకు పనిలో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగు నేర్చుకోవడానికి ఇంటర్నెట్ లో రోజుకు రెండు గంటల సమయం కేటాయిస్తుంది ఈ భామ. అలాగే హైదరాబాదులో ఉన్న తన ఫ్రెండ్ తో ద్వారా కూడా తెలుగు పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ