మినరల్ క్యాన్ నీరు తాగుతున్నారా? మరి కరోనా సంగతి మర్చిపోయారా...?

Arun Showri Endluri
ప్రపంచంమొత్తాన్నిపట్టిపీడిస్తున్నకరోనానుకట్టడిచేయడంఇప్పుడుశాస్త్రవేత్తలకుమరియుఅన్నిదేశాలప్రభుత్వాలకుచాలాకష్టతరమైనపనిఅయిపోయింది.ఈవైరస్సోకినతర్వాతవచ్చేలక్షణాలకన్నాఅదితేలికగావ్యాపించేతత్వమేదానినిఅత్యంతప్రమాదకరంచేస్తోంది.ఇకపోతేఅదివ్యాపించేందుకుఅనేకమార్గాలుఉండగాఈవైరస్గాలిలోఎంతసేపుబ్రతికేఉంటుంది, చెక్కపైఎంతసేపుబ్రతికిఉంటుంది, పేపర్పైఎంతసేపుబ్రతికిఉంటుందిమరియుప్లాస్టిక్, స్టీలువస్తువులపైబ్రతికిఉంటుందిఅనిశాస్త్రవేత్తలుఇప్పటికేఓఅంచనావేశారు.

అయితేకరోనాత్రాగునీరులేదామురికినీటిలోఎంతసేపుబ్రతికిఉంటుందన్నదానిపైమాత్రంఇంకాతీవ్రంగాపరిశోధిస్తున్నారు.ప్రస్తుతంవారిపరిశోధనలలోచాలావిస్తుపోయేవాస్తవాలువెలుగులోకివచ్చాయి.ముఖ్యంగాతాగునీటినిశుభ్రంచేసేయంత్రంమనంమనఇళ్ళల్లోవాడుతూఉంటాం.అవివైరస్నుచంపగలవాలేదాఅన్నదానిపైఎన్నోపరిశోధనలుజరిపినశాస్త్రవేత్తలుచెప్పినవిషయంఏమిటంటేనెదర్లాండ్స్లోమురికినీటిలోకరోనాబ్రతికేఉందట.

ఇకత్రాగునీటినిమరియుమురికినీటినిశుద్ధిచేసేప్రక్రియలోభాగంగాకరోనావంటిఎన్నోవైరస్లనువాటర్ప్యూరిఫయర్లుచంపేస్తాయి. మనం క్యాన్ల ద్వారా రోజూ తాగే మినరల్ వాటర్ కూడా ఇలాంటి ప్యూరిఫయర్ల ద్వార తయారు చేసేదే.అయితేనోవెల్కరోనావైరస్చాలాశక్తివంతమైనదికాబట్టిఅవివాటిని చంపగలదా లేదాఅనిచెప్పడంకష్టమేకానీపూర్తిస్థాయిలోపరిశోధనలుఇంకాజరగాల్సిఉందనిఅన్నారు.ఇకపోతే ఇంట్లో వాడేవాటర్ప్యూరిఫైయర్లుమురికినీటినిశుద్ధిచేసిరోజువారీఅవసరాలకుఉపయోగపడేలారూపొందించినవిధానాలనుపరిశీలించివారుఒకకొలిక్కివస్తారనిచెబుతున్నారు.

కాగామురికినీటిలో SARS-CoV-2 వైరస్ఉన్నట్టుగుర్తించినట్టునెదర్లాండ్స్శాస్త్రవేత్తలుచెప్పారు. వేస్ట్వాటర్సర్వైలెన్స్ద్వారాపొలియోవైరస్యాంటీబయాటిక్రిసిస్టెంట్బ్యాక్టిరీయాలనుగుర్తించేందుకుసమర్థవంతంగాపనిచేసేమెథడ్ద్వారాదీనినిగుర్తించామన్నారు. మురికినీటిలోకనిపించేవైరస్.. తక్కువస్థాయిలోఉన్నప్పటికీ.. జనాభాలోవైరస్ఎలావ్యాప్తిచెందుతుందోపర్యవేక్షించేందుకుసున్నితమైనటూల్గాపనిచేస్తుందనివారుచెప్పారు. అందుకేతాగునీరువాడుకునేనీటినిశుధ్దిచేసేవిషయంలోమరింతజాగ్రత్తగాఉండాలనిహెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: