హ్యాపీ సండే 15-MAR: ఈ వారం బుల్లితెర టాప్ రేటింగ్ సీరియ‌ల్‌...!

Kavya Nekkanti

ఇటీవ‌ల బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను క‌నువిందు చేసేందుకు, ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను ఆక‌ర్షించేందుకు కొత్త కొత్త సీరియ‌ల్స్ ప్రారంభ‌మ‌వుతున్నాయి. సంవ‌త్స‌రాల పాటు సీరియ‌ల్స్ కంటిన్యూ అవుతున్నా వాటి క్రేజ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. అందులో మాటీవీలో వచ్చే కార్తీకదీపం సీరియల్ కూడా ఒక‌టి. ప్రస్తుతం మన తెలుగులో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఛానెల్స్ లో భారీ స్థాయి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక ఛానెల్ ఏదన్నా ఉంది అంటే అది {{RelevantDataTitle}}