యాంకర్ సుమ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఆమె జీవితాన్నే మార్చేసింది..?

praveen

ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ల హవా  ఎక్కువైపోతుంది అన్న విషయం తెలిసిందే. కొత్త కొత్త యాంకర్లు తెరమీదికి వస్తున్నారు. అయితే తమదైన వాక్చాతుర్యంతో ఓవైపు అందం తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో ముందు వరుసలో ఉంటుంది సుమా. {{RelevantDataTitle}}