అల్లు అర్జున్ కు రామ్ చరణ్ కు ఆ విషయంలో పొత్తు కుదరలే.. అందుకే ఇప్పుడు ఇలా ...

Satvika

ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలలో ప్రముఖంగా వినిపించే. పేరు అల్లు అర్జున్...దాదాపు రెండేళ్ల తర్వాత అల్లు అర్జున్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ఆయన పేరు మారు మోగిపోయింది.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురం లో సినిమాలో నటించి మంచి టాక్ ను అందుకున్నాయి..ఇకపోతే సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు..ఎంతైనా టాప్ హీరో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరో కావడంతో అల్లు అర్జున్ కోసం దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు.. 

 

 

 

ఇకపోతే రామ్ చరణ్ ... ఈయన కూడా టాప్ హీరోల జాబితాలో ఉన్నాడు ... ఇటీవల సైరా సినిమాను నిర్మించి ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నాడు.. అయితే రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ కావడంతో తన తండ్రితో నేటి సినిమాను నిర్మిస్తున్నారు...ఆ సినిమా కూడా ఇట్టేవలే సెట్స్ మీదకు వెళ్ళింది.. మెగా వారసుడు అని మరో సారి తన సత్తాను చాటాడు...

 

 

 

అసలు విషయానికొస్తే... రామ్ చరణ్ కు బన్నీ కి అసలు పడటం లేదని మౌత్ టాక్ నడుస్తోంది..ఈ విషయంలో ఎంత నిజముందో తెలియదు గానీ.. ఇరు సెలబ్రెటీల ఫ్యాన్స్ మాత్రం చెవులు కోరుకుంటున్నారు.సినిమా విషయంలో చిన్న తగాడం రావడంతో ఇప్పుడు వారిద్దరూ దూరంగా ఉన్నారని గుస గుసలు గుప్పుమన్నాయి.. అందుకే సినిమా షూటింగ్ కూడా తానొక్కడే చేస్తున్నాడట... అల్లు అరవింద్ ను కూడా సలహాలు అడగలేదట...

 

 

 

ప్రస్తుతం వీరిద్దరు బిజీగా ఉన్నారని తెలుస్తోంది..రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న. అర్ అర్ అర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది..ఇక అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వం లో ఓ సినిమాలో నటిస్తున్నాడు..చిత్రీకరణ సినిమా బిజీగా ఉంది.. ఈ సినిమా బన్నీ స్మగ్లరలకు లారీ డ్రైవర్ ప్రాత్రలో నటిస్తున్నాడు.  ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది...అయితే రామ్ చరణ్ అల్లు అర్జున్ ఒకటవ్వలని.. ఇద్దరు కలిసి సినిమా చేయాలని మెగా అభిమానులు అంటున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: