అతడు నన్ను మానసికంగా వేధిస్తున్నాడు.. బెదిరిస్తున్నాడు.. నటి కన్నీటీ గాథ..

Edari Rama Krishna

తన ప్రియుడు చేసిన మోసాన్ని మరోసారి బయటపెట్టింది హీరోయిన్ సనా ఖాన్. మాజీ బాయ్ ఫ్రెండ్ మెల్విన్ లూయిస్ తనను బెదిరిస్తున్నాడని నటి సనా ఖాన్ ఆరోపణలు చేస్తోంది. ఆమె హిందీతో పాటు పలు తెలుగు చిత్రాల్లో నటించింది. దాదాపు ఏడాది పాటు ప్రేమలో ఉన్న సనా ఖాన్, మెల్విన్ ఇటీవల విడిపోయిన విషయం తెలిసిందే.  తనను మానసికంగా వేధిస్తున్నాడని.. తాను మెల్విన్‌ని ప్రాణంగా ప్రేమిస్తే మెల్విన్ మాత్రం చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నాడని తెలిపారు.  దాంతో తాను కొంత కాలం  డిప్రెషన్‌లో ఉన్నాని తెలిపింది.  

 

ఇదిలా ఉంటే  మెల్విన్ 'పురుషులు కూడా బాధితులే' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. . సనా ఖాన్ కి, ఆయనకి మధ్య జరిగిన ఆడియో క్లిప్పింగ్ ని షేర్ చేశారు. అందులో సనా ఖాన్.. ' నువు చేసిన పరాభవానికి నిన్ను అవమాన పడేలా చేస్తానని వ్యాఖ్యానించారు.  తాజాగా దీనిపై స్పందించిన సనా ఖాన్.. ఇది బ్లాక్ మెయిల్ అని.. అతడు షేర్ చేసిన ఆడియో ఫోన్ సంభాషణ అని అందరూ అనుకుంటున్నారు కానీ అది నిజం కాదని తనను మానసికంగా ఇబ్బంది పెట్టి బెదిరిస్తున్నాడని కన్నీరు పెట్టుకుంది.

 

అతడికి బ్రేకప్ చెప్పడానికి వెళ్లినప్పుడు ఎదురుగా నిల్చొని మాట్లాడిన ఆడియో అదని చెప్పారు.  తనను ఎంతోగానో నమ్మానని.. ప్రేమించానని.. కానీ అతడు మాత్రం తన మోసాల పరంపర కొనసాగిస్తూ వచ్చాడని ఆవేదన వ్యక్తం చేసింది.  దాదాపు రెండు గంటల పాటు అతడికి అర్ధం అయ్యేలా చెప్పినా.. తన మనసు మార్చాలని చూశాడని, కానీ అతడిని భరించే పరిస్థితిలో తాను లేనని అన్నారు.. అంతే కాదు తాను నాపై చేయి చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో తన ముఖంపై గాయాలు కూడా అయ్యాయని కన్నీరు పెట్టుకుంది. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
You mocked me ! You mocked my race and my skin color ! You mocked my family ! You mocked my most favourite {{RelevantDataTitle}}