ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ...ఏడ్వడం కాయం...
టాలీవుడ్ సినిమాల లో ఒక సెట్మెంట్ పై రూపొందుతుంది.. అంతేకాకుండా ఒక సినిమా హిట్ అయితే అప్పుడు వరుస సినిమాల ను వారితోనే తీసుకోవాలి అని సినీ పెద్దలు ఆలోచిస్తుంటారు.. అప్పుడు సినిమాల లో అదే జరిగింది ఇప్పుడు అదే జరిగింది .. వాటి లో ప్రేక్షకుల ను అలరించిన జంటలు మాత్రమే పూర్తి స్థాయి లో పేరును సంపాదించుకుంటాయి.. అందు కే చాలా వరకు వారి కాంబినేషన్లో సినిమాలు వస్తుంటాయి..
అయితే సెంటిమెంట్ ను పండించాలన్నా,,, కంటతడి పెట్టించి అందరినీ ఏడ్పించలాన్న వీరిద్దరికీ మాత్రమే సాధ్యం...ఎన్నో సినిమాలలో జంటగా నటించిన వీరు ఇప్పటికీ జంటగా కనిపించి ప్రేక్షకులను నవ్విస్తూ ఏడ్పిస్తూ అలరిస్తున్నారు...అందుకే సినిమాలో ఈ జంట అమ్మా నాన్నలుగా లేదా అమ్మమ్మ తాతయలుగా నటిస్తుంటారు...నవ్వుకు కేరాఫ్ అయితే ఏడ్పులు చూపించడానికి శిలా ఫలకం లాంటోల్లు..
ఇంతకీ ఇన్ని చెబుతున్నాం కదా ... ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా..ప్రకాష్ రాజ్ , జయసుధ... ఎన్నో సినిమాలలో అమ్మా నాన్నలుగా నటించిన ఈ జంట ప్రేక్షకులను నవ్వించడంతో పాటుగా అంతకు మించి ఎడ్పిస్తూ వస్తున్నారు... బొమ్మరిల్లు ఫాదర్... నవ్వును పంచిన నాన్న...అలుపెరగని తాతగా...కుటుంబ విలువకు అద్దం పట్టేలా వీరి నటన ప్రేక్షకులకు మరింత దగ్గరైంది...
ఎన్నో సినిమాలలో బొమ్మరిల్లు నుంచి నిన్న వచ్చిన శతమానం భవతి సినిమా వరకు వీరి జంట కన్నుల.పంట అందుకే చిన్న పాత్రలో వీరు కనిపించినా కూడా సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిందే..వయసు శరీరానికి సంబంధించింది కానీ మనసుకు కాదు అని వీరు నిరూపించారు..అందుకే సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు మరో మారు సినిమాలలో వారిద్దరి పేరును రాసుకున్నారు... ఇదండీ ఈ జంట మరెన్నో సినిమాలలో నటించాలని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాము...