మా ఇద్ద‌రిని విడ‌దీయ‌డానికి ఓ ప్ర‌త్యేక‌మైన ప్లాన్ వేసింది ఎవ‌రంటే?

Arshu
బాలీవుడ్ లో ప్రేమ‌లు, బ్రేక‌ప్‌లు ఇవ‌న్నీ చిటికెలో జ‌రిగిపోతుంటాయి. ఆ విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే షాకిద్‌క‌పూర్‌, క‌రీనాక‌పూర్ లా ప్రేమాయ‌ణం గురించి కూడా అంద‌రికీ తెలిసిందే. ఒక‌ప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని తెగ తిరిగేశారు. ముంబ‌యిలో ఎక్క‌డ చూసినా వీరి జంటే క‌నిపించేది. ఇక అంద‌రూ వీరిద్ద‌రూ పెళ్ళి చేసేసుకుంటారు. వీరి వ్య‌వ‌హారం పెళ్ళి వ‌ర‌కు వెళ్ళిపోయింది అనుకున్నారు. వీరిద్ద‌రికీ `జ‌బ్ వుయ్ మెట్‌` చిత్రంతో మంచి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ చిత్రంలో వీరిద్ద‌రూ జంట‌గా న‌టించారు. అయితే ప్రేమ‌లో ప‌డ్డాక కొన్నిరోజులు డేటింగ్ చూడా చేశారు. ఆ స‌మ‌యంలో ఎందుకో గాని ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్వ‌ర్ధ‌లు ఏర్ప‌డి విడిపోయారు. త‌ర్వాత సైఫ్ కరీనాల పెళ్ళి జ‌రిగిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. 

ఇక మీరాతో షాహిద్‌క‌పూర్ తో {{RelevantDataTitle}}