బుద్ది ఉందా? ఆ 'ప్లేస్'లో దేవుడు టాటూ వేయించుకుంటావా?

Durga Writes

ఈ కాలం టాటూ కాలం.. అవును. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు పచ్చబొట్టు పొడిపించుకునే వారు.. చేతులపై ముగ్గులు వేయించుకునేవారు. భక్తి ఉన్నవారు కుడి చేతిపై దేవుడు టాటూ వేయించుకునే వారు. అయితే ఇప్పుడు అదే పచ్చ బొట్టును టాటూ అని ఇంగ్లిష్ లో స్టైల్ గా పిలుస్తున్నారు. అయితే ఇంకా ఆ టాటూని సెలబ్రెటీలు బాగా వేయించుకుంటున్నారు.  

 

వాళ్ళకు నచ్చినట్టు.. నచ్చిన బొమ్మలను.. పేర్లను.. అన్నింటిని వారు టాటూలు వేయించుకొని తిరుగుతున్నారు. ఇప్పటికే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: