రియ‌ల్ లైఫ్‌లో కూడా ప్ర‌భాస్ ది ప్యాన్ ఇండియా రేంజ్‌...టాలీవుడ్‌లో ఈ రేంజ్ ఎవ్వ‌రికీ లేదు?

Arshu
రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయి దాదాపు ప‌దిహేనేళ్ళు కావొస్తుంది. ఈశ్వ‌ర్ చిత్రం నుంచి బాహుబ‌లి వ‌ర‌కు ఎదిగారాయ‌న‌. ఇక ఇదిలా ఉంటే కృష్ణంరాజు త‌మ్ముడి కొడుకు ప్ర‌భాస్‌రాజు. రాజులంటేనే బేసిక్‌గా వాళ్ళ వైభ‌వం గురించి చెప్ప‌క్క‌ర్లేదు. సినిమాల్లోకి రాక‌ముందు నుంచి కూడా ప్ర‌భాస్ మంచి ఫైనాన్షియ‌ల్ పొజీష‌న్ నుంచే సినిమాల్లోకి వ‌చ్చాడు. ప్ర‌స్తుతం మ‌రి ఇన్నికోట్ల‌కు అధిప‌తి అయిన ఈ బాక్సాఫీస్ ముందు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. బాహుబ‌లి చిత్రానికి ఏమాత్రం త‌గ్గ‌కుండా హై బ‌డ్జెట్‌తో తెరకెక్కించాడు ప్ర‌భాస్‌. అంతేరేంజ్‌లో దానికి క‌లెక్ష‌న్ల‌ను అందుకున్నాడు.  ప్రస్తుతం {{RelevantDataTitle}}