టాలీవుడ్ గాసిప్‌: స‌్టార్ హీరో కుమార్తెకు విడాకులా...?

Kavya Nekkanti

ఇటీవ‌ల కాలంలో వివాహం.. విడాకులు చాలా కామ‌న్ అయిపోయాయి. వివాహంతో రెండు శ‌రీరాలు మాత్ర‌మే కాదు, రెండు మ‌న‌స్సులు కూడా ఒక్క‌ట‌వుతాయి. దీంతో దంప‌తులిద్ద‌రూ జీవితాంతం అలా ఒకే మ‌న‌స్సులా మారి జీవిస్తారు. ఎలాంటి క‌ష్ట‌, న‌ష్టాలు వ‌చ్చినా, సుఖం, దుఃఖం క‌లిగినా ఇద్ద‌రూ షేర్ చేసుకుంటారు. అలా ఉంటేనే దాన్ని ఆద‌ర్శ దాంప‌త్యం అంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో సంవత్సరాల తరబడి ప్రేమించుకొని.. ఒకర్ని ఒకరు బాగా తెలుసుకొని .. ఒకటికి పది సార్లు ఆలోచించుకొని చేసుకున్న పెళ్లిళ్లు కూడా పెటాకులు అవుతున్నాయి. 

 

సవ్యంగా సాగుతున్న కాపురాలు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. {{RelevantDataTitle}}