రీమేక్ పై అసలు నీకైనా క్లారిటీ ఉందా నితిన్? అప్డేట్ ఎప్పుడు అంటున్న ఫాన్స్

Varma Vishnu
ప్రస్తుతం కొంచెం కూడా తీరిక లేకుండా,చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు యంగ్ హీరో నితిన్. ఇటీవల బాలీవుడ్  లో రిలీజ్ అయ్యి సూపర్,డూపర్ హిట్ కొట్టిన  సినిమా అంధదూన్,ప్రస్తుతం తెలుగులో  రీమేక్ రైట్స్ తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. నితిన్ ఈ రీమేక్ సినిమాకు, డైరెక్టర్ ని కూడా తానే సెలెక్ట్ చేస్తున్నారు అని ఆ మధ్య  పేర్కొనారు. డిసెంబర్ 21న రిలీజ్ కి సిద్ధం అవుతున్న తన  భీష్మ సినిమా షూటింగ్ లో {{RelevantDataTitle}}