యూత్ ను ఆకట్టుకుంటొన్న "కెఎస్100"
ఈ సందర్భంగా చిత్ర హీరో సమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా జులై 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాము. యూత్ ఎక్కువగా మా సినిమాను ఇష్టపడుతున్నారు.నటుడిగా నాకు ఈ చిత్రం గుడ్ బిగినింగ్ అన్నారు. నన్ను,నా సినిమాను ఆదరించినందుకు ధన్యవాదాలన్నారు.
చిత్ర దర్శకుడు షేర్ మాట్లాడుతూ " కెఎస్100" సినిమా వెనుక మా కష్టం చాలా ఉంది. విడుదలై మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. చిన్నగా విడుదలై సైలెంట్ హిట్ అయింది. మా టీమ్ అందరు మంచి పొజిషన్స్ కు వెళ్లాలన్నారు.
నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ "కెఎస్100" చిత్రం జులై 12 న దాదాపు 200 థియేటర్స్ లో రిలీజ్ అయి యూత్ ను ఆకట్టుకుంటొంది... అన్నింటిలోనూ ఆడుతోంది.