నిఖిల్ తో స్వామి రా..రా..

Prasad
తెలుగు అమ్మాయి స్వాతి, యువ హీరో నిఖిల్ కలసి నటిస్తున్న సినిమా స్వామి రారా. ఈ సినిమాను లక్ష్మీనరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. గతంలో ఈ నిర్మాతలు నిఖిల్ హీరోగా వీడుతేడా సినిమాను నిర్మించారు. కాగా, స్వామి రారా సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. నిఖిల్, స్వాతి కెరీర్ పెద్దగా ఆశాజనకంగా లేదు. ఈ స్వామిరారా సినిమా తమకు మంచి గుర్తింపు తీసుకుని వస్తుందని నిఖిల్, స్వాతి చాలా ధీమాగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: