త్రవిక్రమ్ తెలివితేటలు

HANUMA HANUMA
 మూడుగంటలు సినిమా చూసిన వారే ఎన్నెన్నో ప్రశ్నలు అడగగలిగినప్పుడు, ఆ కథలను రాసుకున్నవారు మరెన్నో విషయాలను చెప్పగలరు అని కాస్త దురుసుగా సమాధానమిస్తున్నారు త్రివిక్రమ్. ఈయన విలేకరులతో కలవడమే అరుదు. అందులోనూ ఎవరైనా ప్రశ్నలడిగితే ‘నన్ను పర్సనల్ గా కలిసి సలహాలివ్వండి. ఈగో లేకుండా మీరు చెప్పింది నచ్చితే తీసుకుంటాను’ అని వ్యాఖ్యానించడం కూడా పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం త్రివిక్రమ్ రచయిత అయి ఉండి కథ లేకుండా తీసిన సినిమా ‘జులాయి’ అనడం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: