మనీ: రోజుకు రూ.333 తో రూ.16 లక్షలు మీవే..?

Divya
ఈ మధ్యకాలంలో పోస్ట్ ఆఫీస్ లో పెట్టుబడిదారుల కోసం పలు రకాల కొత్త పథకాలను కూడా కస్టమర్ల కోసం తీసుకువస్తోంది. వీటితోపాటు ఇన్వెస్టర్లకు కూడా మంచి రాబడి అందించేలా చేస్తోంది.అందుకే ప్రజలు ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ లో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతూ ఉన్నారు. పోస్టల్ శాఖ దేశ ప్రజలకు అత్యధిక విశ్వాసం కలిగినదిగా పేర్కొంది ప్రస్తుతం ద్రవ్యాల్ బలం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగస్తులు.. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి అధిక లాభాలను పొందే విధంగా పలు పథకాలను తీసుకురావడం జరిగింది.
పోస్ట్ ఆఫీస్ రికవరీ డిపాజిట్ అంటే..RD స్కీమ్ ఆని అర్థం. ఇది ఎంపిక చేసుకున్న వారు ప్రతినెల ఈ పథకంలో కాస్త పెట్టుబడి పెట్టాలి దీనిని పోస్ట్ ఆఫీస్ లో ఆర్డీ ఖాతాని కూడా పిలుస్తూ ఉంటారు.. ప్రతి నెల ఇందులో రూ.10,000 పెట్టుబడిదా ఉంచి 10 ఏళ్ల తర్వాత తీసుకున్నట్లు అయితే కొన్ని లక్షల రూపాయలు వస్తున్నట్లు తెలుస్తోంది. అంటే దీని ప్రకారం రోజుకి కేవలం రూ.333 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఇందులో పదేళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న ఎవరైనా పోస్ట్ ఆఫీస్ RD ఖాతాను ఓపెన్ చేయవచ్చు  ఈ ఖాతాలో కేవలం రూ .100 రూపాయలతో పెట్టుబడి కూడా మొదలు పెట్టవచ్చు.

ఇక గరిష్టంగా పెట్టుబడి పై పరిమితి లేదు ఇందులో ఎంత డబ్బైనా సరే పెట్టుకోవచ్చు. RD ఖాతా తెరిచిన ఐదేళ్లు లేకపోతే 60 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. దీనిని RD 10 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.. మూడు సంవత్సరాల తర్వాత  ఈ ఖాతాను మూసి వేయవచ్చు..లేదంటే ఏడాది తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన వాటిలో 50% వరకు రుణాన్ని పొందవచ్చు. RD పథకంలో పదేళ్లపాటు నెలకు రూ .10 వేల రూపాయల చొప్పున పెట్టుబడి పెడితే.. ఇందుకు 5.8 % వడ్డీ రేటు తో 16 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో లభిస్తుందట. మీ డిపాజిట్ మొత్తం 10 ఏళ్లలో రూ.12 లక్షలు కాగా మీకు అదనంగా రూ.4.26 లక్షలు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: