మనీ: ఇందులో పెట్టుబడి పెడితే చాలు రూ.లక్షకు రూ.28 లక్షల లాభం..?

Divya
స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది వెనుకడుగు వేస్తున్నారు.. కారణం రిస్కుతో కూడుకున్న పని కాబట్టి చాలా మంది భయపడుతున్నారు.. కానీ ఒక్కసారి ధైర్యం చేసి ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని పెన్నీ స్టాక్స్ గత ఐదు నెలలలో సుమారుగా ఆరు వందల శాతానికి పైగా ఎగబడినట్లు తెలుస్తోంది . తక్కువ ధరకే లభించే ఈ పెన్నీ స్టాక్స్ ఇన్వెస్టర్లకు ఊహించని రీతిలో లాభాలను తీసుకు రావడం గమనార్హం.
ఇక ఇటీవల ప్రింటింగ్ సొల్యూషన్స్ కంపెనీ కార్పొరేషన్ ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 2,756.16 శాతం రాబడిని అందించింది.జనవరి 3 2022 లో ఈ స్టాక్ ధర రూ.2.92 వద్ద ఉండేది. కానీ ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ.83.40 కు చేరుకుని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఫైజర్ కార్పొరేషన్ స్టాక్ లో ఈ ఏడాది ఎవరైనా సరే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే కచ్చితంగా దాని విలువ ఇప్పుడు 28. 56 లక్షల రూపాయలు చేరుకొని ఉండేది..

ఇలాంటి వాటిలో మెటల్ మర్చంట్ సంస్థ హేమాంగ్ రిసోర్సెస్ షేర్లు ytd లో రూ.3.12 నుండి ఇప్పుడు ఏకంగా 40 7.30 కి చేరుకోవడం గమనార్హం. ఇక ఈ కాలంలో ఈ స్టాక్ ఏకంగా 1416 .03 శాతం రాబడిని అందించి మరింత లాభాలను చేకూర్చింది అంటే ఇప్పుడు ఆ స్టాక్ లో రూ. 3.12 చొప్పున లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉండి ఉంటే కచ్చితంగా ఈరోజు దాని విలువ ఏకంగా 15.1 ఆరు లక్షల రూపాయలు ఉండేది...
ఇక ఇలాంటి ఎన్నో స్టాక్ మార్కెట్లలో ప్రజలు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే రిస్కుతో కూడుకున్న పని అయినప్పటికీ మంచి రాబడి నిచ్చే పెన్నీ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: