ది కేరళ స్టోరీ హీరోయిన్ కి ఊహించని షాక్..!?

Anilkumar
డైరెక్టర్ సుదీప్తో సెన్ ది కేరళ స్టోరీస్ అనే టైటిల్ తో ఒక సినిమాని తెరకెక్కించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఆదర్శ హీరోయిన్గా నటించిన ఈ సినిమా కేరళ రాష్ట్రంలో లవ్ జిహాద్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక హిందూ క్రిస్టియన్ అమ్మాయిలను ముస్లిం యువకులు ప్రేమించి వాళ్ళను ఉగ్రవాదులుగా మారుస్తున్నారు అనే అంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సుదీప్తోసేన్. ఇక ఈ సినిమాతో రాజకీయ వర్గాలు ముస్లిం కమ్యూనిటీ ఈ సినిమాని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. 

దీంతో ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ఆదాశర్మ సైతం తీవ్రస్థాయిలో వేధింపులు జరిగాయి. అయితే తాజాగా ఒక వ్యక్తి ఏకంగా ఆమె వ్యక్తిగత సమాచారాన్ని ఏకంగా సోషల్ మీడియాలోనే పెట్టాడు. అయితే తాజాగా ఒక వ్యక్తి ఆదా శర్మ ఫోన్ నెంబర్ను సోషల్ మీడియా వేదికగా లీక్ చేశారు. అంతేకాదు ఆదర్శంగా ఫోన్ నెంబర్ను లీక్ చేస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా ఇకపై సినిమాలు చేస్తే కచ్చితంగా వాటి పర్యవసానాలు ఇంకా చాలా దారుణంగా ఉంటాయని ఆదాశర్మ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ఆదాశర్మ సదరవ్యక్తిపై సైబర్ క్రైమ్ కేసును సైతం నమోదు చేసింది. ఇక ఈమె నటించిన ఈ సినిమా కాంట్రవర్సీకి బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి.

ఇక ఈ సినిమా ఎవరు ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఏకంగా 200 కోట్లకు పైగానే వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఎలాంటి స్టార్ కాస్ట్ లేని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో అద్భుతాలను సృష్టించింది .అయితే ఆదాశర్మ గత కొంతకాలంగా ఏ సినిమాల్లో కూడా నటించలేదు. దాదాపుగా ఫెడ్ అవుట్ దశలో ఉంది.ఆదిశర్మ దీంతో ఈ సినిమాతో ఆమెకి ఊహించని స్థాయిలో హిట్టు పడింది. అయితే ఇది కమర్షియల్ మూవీ కాదు కాబట్టి ఈ సినిమా సక్సెస్ తో ఆదాశర్మకు మంచి సినిమాల్లో అవకాశాలు వస్తాయి అని చెప్పలేం .ఇదిలా ఉంటే ఇక ఆదర్శంగా సినిమాల విషయానికొస్తే తెలుగులో ఈమె హార్ట్ ఎటాక్ సన్నాఫ్ సత్యమూర్తి క్షణం కల్కి సినిమాల్లో నటించింది. ఇలాంటి  బ్యూటిఫుల్ హీరోయిన్ హిందీలో సైతం పలు సినిమాల్లో నటించింది. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గానే ఉంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: