ఫైమాని మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న పటాస్ ప్రవీణ్..!?

Anilkumar
బిల్లితెర కామెడీ షో ఎంతో మంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చింది జబర్దస్త్. ఇప్పటివరకు జబర్దస్త్ కి చాలామంది వచ్చారు. ఇన్నేళ్లు గడుస్తున్న కొంతమందికి మాత్రం అసలు గుర్తింపు రాలేదు. కానీ వచ్చిన కొన్ని నెలలకే మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ ఎవరూ అంటే హైపర్ ఆది. ఇక ఈయన తర్వాత ఆయన రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు ఇమాన్యుల్. అయితే ఇక ఈ లిస్టులో చేరిన ప్రవీణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మొదట ప్రవీణ్ అందరి టీమ్స్ లో కంటెస్టెంట్ గా చేసేవాడు.తనదైన పంచులతో అందరిని మెప్పించేవాడు ప్రవీణ్. ప్రస్తుతం జబర్దస్త్ లో ఈయన పటాస్ ప్రవీణ్ టీం లీడర్ గా వ్యవహరిస్తున్నాడు. 

అయితే ఈ జబర్దస్త్ స్టేజ్ పై ఫైమ తక్ ప్రేమ ప్రేమలో పడడం ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి.అయితే ఇది కూడా స్కిట్ లో భాగంగానే జరిగింది. దాని అనంతరం ఫైమాకి బిగ్ బాస్ లో అవకాశం రావడంతో ఆమె బిగ్ బాస్ కు వెళ్ళిపోయింది. తిరిగి వచ్చాక వీరిద్దరూ ఇప్పటివరకు కలిసి ఒక్కసారి కూడా కనిపించలేదు. అయితే తాజాగా ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా పటాస్ ప్రవీణ్ పెళ్లి చేసుకుని కనిపించాడు. వేరే అమ్మాయితో ప్రవీణ్ పెళ్లి చేసుకున్నాడు ప్రవీణ్.  వేరే అమ్మాయితో తానే చేసినట్లు కొమురక్క సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేసింది. ఈ క్రమంలోని ప్రవీణ్ మరియు వేరొక అమ్మాయి ఇద్దరు కలిసి పెళ్లి బట్టల్లో ఉన్నారు.

ఇక వారిద్దరి మధ్యలో కొమురక్క నించొని ఫోటోలకీ ఫోజులిచ్చింది. దీంతో పైమాని మోసం చేసి ప్రవీణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటూ ఫైమ అభిమానులు ప్రవీణ్ పై మండిపడుతున్నారు. దీంతో ప్రవీణ్ పెళ్లి వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ప్రవీణ్ స్పందించడం జరిగింది. ఆ వీడియో ఒరిజినల్ కాదని కొమురక్క యూట్యూబ్ ఛానల్ కోసం ఆ వీడియోని చేశామని ఈ వీడియో అందరికీ నవ్వు తెప్పించే లాగా ఉంటుంది అంటూ చెప్పాడు ప్రవీణ్. దీంతో అభిమానుల కోపం కాస్త చల్లారింది. దీంతో ఫైమాతో పెళ్లెప్పుడు అంటూ ప్రవీణ్ని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ఫైమా బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు జబర్దస్త్ లో కనిపించలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: