సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ తో ప్రేమాయణం నడుపుతున్న యాంకర్ వర్షిణి..!?

Anilkumar
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.ప్లే ఆఫ్స్ రేసు రన్జుగా జరుగుతుంది. దీంతో ఏ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళుతుందనేది ఐపీఎల్ ఫాన్స్ లో టెన్షన్ గా మారింది. ఇందులో భాగంగానే క్రికెటర్ల గురించి సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వారికి సంబంధించిన లవ్ ఎఫైర్స్ గురించి వార్తలు వినబడుతున్నాయి. అయితే తాజాగా యాంకర్ వర్షిణి ఒక క్రికెటర్ లవ్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సన్రైజర్స్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ మరియు టాలీవుడ్ నటి మరియు యాంకర్ వర్షినితో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయ్.అంతేకాదు వారిద్దరూ కలిసి బయట తిరుగుతున్నట్లుగా ఉంటున్నారు. 

అయితే ఈ సీజన్లో వాషింగ్టన్   కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడాడు. దాని అనంతరం కొన్ని గాయాల కారణంతో మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు.ఇక ఈ ఆటగాడు బుల్లితెర యాంకర్ వర్షినితో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా వార్తలు వినబడుతున్న తరుణంలో గత కొంతకాలంగా విరిద్దరూ డైటింగ్ లో సైతం ఉన్నారని అంటున్నారు. అందులో భాగంగానే వీరిద్దరూ కలిసి బయట చట్టబట్ట వేసుకొని తిరుగుతున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ఏ జట్టు కూడా రూల్స్ ని బ్రేక్ చేయదు. కానీ ఈయన మాత్రం జట్టు రూల్స్ బ్రేక్ చేసి మరి వర్షినితో బయటకు వెళ్లాడన్న వార్తలు వినబడుతున్నాయి.

దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వాషింగ్టన్ సుందర్ పై సీరియస్ అయినట్లుగా కూడా వార్తలు వినబడుతున్నాయి దీంతో వర్షిని మరియు వాషింగ్టన్ సుందర్  కి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలావుండగా ఇక వర్షిని ప్రస్తుతం పలు టీవీ షోనుతో బిజీగా ఉంటుంది. గతంలో లవర్స్, చందమామ కథలు, మళ్ళీ మొదలైంది వంటి పలు సినిమాల్లో నటించింది వర్షిని. కానీ వాటితో అంతగా గుర్తింపును పొందలేకపోయింది. అప్పుడే డి డాన్స్ షో తో పాటు మరికొన్ని షోలలో సైతం పాల్గొన్న వర్షిని షోల ద్వారా పాపులర్ అయింది. ప్రస్తుతం వర్షిని అప్పుడప్పుడు పలు టీవీ షోలో మెరుస్తోంది. మళ్లీ ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ తో ప్రేమ వ్యవహారం నడుస్తుంది అన్న వార్తతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: