థైస్ అందాలతో మతి పోగొడుతున్న అరియనా....!!

murali krishna
యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అరియానా గ్లోరీ.. అనతికాలంలోనే పేరు తెచ్చుకుంది. ప్రముఖ కాంటవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే.. అరియానా తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది.

యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అరియానా గ్లోరీ.. అనతికాలంలోనే పేరు తెచ్చుకుంది. జెమిని కెవ్వు కామెడీ షోతో పాటు పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యతగా వ్యవహరించిన ఆమె.. ప్రముఖ కాంటవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ముక్కు సూటిగా మాట్లాడుతూ.. పోట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఆ ఒక్క ఇంటర్వ్యూతో ఆమెకు బిగ్ బాస్ సీజన్ 4లో అవకాశం వచ్చింది. ఈ షోతో అందరినీ మెప్పించింది. ఈ షో నుండి బయటకు వచ్చిన ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. అంతేకాకుండా బిగ్ బాస్ కేఫ్ పేరిట ఇంటర్వ్యూలు చేసింది. ఆ తర్వాత ప్రముఖ టీవీ చానల్లో ప్రసారమైన బీబీ జోడి డ్యాన్ షోలో కమెడియన్ అవినాష్‌కు జోడిగా చేసింది.

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఈ బోల్డ్ బ్యూటీ.. ఆ తర్వాత బిగ్ బాస్ లో మగ కంటెస్టులకు ధీటుగా ఆడి ఫైనల్ వరకు చేరింది. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేసింది. ఎప్పటికప్పుడు ఇన్‌స్టా‌గ్రామ్‌లో తన వీడియోలను పెడుతూ కుర్రకారుకు సెగలు పుట్టిస్తుంది. ఇటీవల అనారోగ్యం బారిన ఈ అమ్మడు.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మరోసారి తన స్కిన్ షోను ప్రదర్శిస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. నైట్ వేర్ డ్రెస్ ధరించి.. చేతులు తలపైకి ఎత్తి హస్కీ లుక్స్ తో ఫోజ్ ఇస్తున్న ఫోటోలను ఆమె షేర్ చేయడంతో.. ఆ ఫోటోలను చూసిన పురుష పుంగవులు పిచ్చెక్కిపోతున్నారు. థైస్ అందాలు చూపిస్తూ కుర్రకారుకు కనువిందు చేస్తోంది.

అరియానా ఇన్‌స్టా‌గ్రామ్‌ వేదికగా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తోంది. ఇటీవల ఆమె గ్లామర్ డోసు పెంచింది. క్లీవేజ్ అందాలతో పాటు పలు ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో హీట్ పెంచుతోంది. ఆమె చేస్తున్న అందాల ప్రదర్శన చూసి చాలా మంది హాట్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా చేసిన ఫోటోలో అయితే ఆమె థైస్ పైనే వారని చూపు ఉంది. అవి వడల, మసాలా తొడలా.. తినేస్తా అంటూ నెటిజన్ కామెంట్ పెట్టాడు. కత్తి నువ్వని కొనియాడుతున్నారు. అరియనా స్కిన్ షో మైండ్ బ్లాక్ చేస్తుండగా ఇన్నాళ్లు ఈ పరువాలు ఎక్కడ దాచిందని జనాలు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: