కార్తికదీపం సీరియల్ వంటలక్క బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
బుల్లితెర సీరియల్స్ లో ప్రభంజనం సృష్టించిన టాప్ టి ఆర్ పి రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా కార్తీకదీపం సీరియల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సీరియల్ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. ఈ సీరియల్ కంటే ముందు వచ్చిన అమృతం మొగలిరేకులు చక్రవాకం వంటి సీరియల్ చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. అలాంటిది కార్తీకదీపం సీరియల్ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ ను అందుకుంది. స్టార్ మా ఛానల్ లో బిగ్ బాస్ కంటే ఎక్కువ రేటింగ్ సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించిన ఏకైక సీరియల్ కార్తీకదీపం.

వంటలక్క మౌనిత డాక్టర్ బాబు పాత్రలు ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతాయి. ఈ సీరియల్ లో వంటలక్క మంచితనం మౌనిత విలవిజయం రెండూ కూడా ఊహించని  రెస్పాన్స్ ను అందుకున్నాయి. గత మూడు సంవత్సరాలుగా స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రీసెంట్ గానే ముగిసింది. దీంతో వంటలు అక్కను చూసే అవకాశం పోయింది. అయితే ఈ సీరియల్ లో వంటలక్క పాత్ర పోషించిన ఆమె పేరు ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్ లో ఆమెన్ మెల్లగా కనబడుతుంది. కానీ రియల్ లైఫ్ లో మాత్రం చాలా అందంగా హీరోయిన్ల లాగా ఉంటుంది. మలయాళంలో తన కెరీర్ని ప్రారంభించిన ఈమె సీరియల్స్ షార్ట్ ఫిలిమ్స్ లో సైతం నటించింది. మలయాళం లో సైతం 'కారుతూముత్తు' అనే ఒక సూపర్ హిట్ సీరియల్ ని కార్తీకదీపం గా అనువాదం చేశారు.

ఇదిలా ఉంటే ఇక ఈ వంటలక్క బ్యాగ్రౌండ్ తెలిస్తే ఖచ్చితంగా మీరందరూ ఆశ్చర్యపోతారు. అయితే వంటలక్క కర్ణాటకలో ఒక ఫేమస్ జ్యోతిష్యుడు వినీత్ భట్నో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఈ వంటలక్కకి రెండు పోస్ట్ ప్రొడక్షన్స్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన స్టూడియోలు సైతం ఉన్నాయట. దాంతోపాటు కన్నడలో ప్రతి సీరియల్ మరియు సినిమా కోసం సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ని తమ స్టూడియోలోనే చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. దాంతోపాటు ఆమెకి కొన్ని విలువైన ఆస్తులు సైతం ఉన్నాయని వాటికి వందల కోట్ల విలువ చేసే ఆస్తులు సైతం ఉన్నాయంటూ సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: