ఆ హీరోయిన్ వల్ల రవితేజ ని రక్తం వచ్చేలా కొట్టిన స్టార్ హీరో..!?

Anilkumar
నందమూరి నటసింహ బాలకృష్ణ అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు అని చెప్పొచ్చు. ఆయన సినిమాలంటే కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా చూస్తారు. ఆయన సినిమా విడుదల అయింది అంటే చాలు ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారు ఎక్కడున్నా సరే కచ్చితంగా చూస్తారు. నందమూరి బాలకృష్ణ తో పాటు నందమూరి కుటుంబానికి కూడా ఒక మంచి గౌరవం గుర్తింపు ఉంది. ఇక అలాంటి ఒక నందమూరి ఫ్యామిలీ నుండి ఇచ్చిన బాలకృష్ణ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. నందమూరి బాలకృష్ణకి కోపం ఎక్కువ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయనకి కోపం వస్తే తన అభిమానులు సైతం ఆయన కొట్టడానికి బాలకృష్ణ ఒక స్టార్ హీరోని రక్తం వచ్చేలాగా కొట్టారట. 

ఇక ఆ స్టార్ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ .ఇక అసలు విషయం ఏంటంటే రవితేజ కి మీరాజాస్మిన్ కి భద్ర సినిమాలో నటించే సమయంలో వారిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుంది అంటూ వార్తలు వచ్చాయి .అయితే ఆ వార్తలు వస్తున్న సమయంలో మీరాజాస్మిన్ ఆమె ఈ సినిమా చేయాలన్నా కూడా ప్రతి సినిమా గురించి రవితేజ అడిగి చేసేదట. అప్పుడే మీరాజాస్మిన్ కి బాలకృష్ణతో చేసే అవకాశం వచ్చిందట .బాలకృష్ణ సైతం ఆమె అడిగినంత డబ్బు ఇచ్చి ఆమెని ఈ సినిమాలో పెట్టమని అన్నాడు. అనంతరం మీరాజాస్మిన్ ఈ విషయాన్ని రవితేజ కి చెప్పిందట. అనంతరం విషయం తెలిసిన రవితేజ బాలకృష్ణ గురించి కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశారు.

దాంతో రవితేజ మాటలు విని మీరాజాస్మిన్ బాలకృష్ణ తో నటించే అవకాశాన్ని పోగొట్టుకుంది. అనంతరం ఆ సినిమా డైరెక్టర్ మీరాజాస్మిన్ ఈ సినిమా ఎందుకు చేయడం లేదు అని అడగడంతో రవితేజ చెప్పిన విషయం డైరెక్టర్ కి చెప్పేసింది. డైరెక్టర్ బాలకృష్ణ చెవిలో వేశారట. అనంతరం బాలయ్య ఒక రోజు రవితేజ అని సెట్ లోకి వెళ్లి చారట సినిమా షూటింగ్ కావచ్చు అని రవితేజ బాలయ్య పిలవగానే వెళ్ళాడుట. అనంతరం నన్ను అన్నని మాటలు అంటావా అంటూ బాలకృష్ణ రవితేజని కొట్టడం మొదలుపెట్టాడు. కానీ రవితేజ ఎంత చెప్పినా బాలయ్య వినిపించుకోకుండా అందరి ముందు రవితేజను కొట్టేశారట. అయితే ఆ గొడవ తర్వాత వీళ్ళిద్దరూ దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఇటీవల మళ్ళీ అన్ స్టాప్ షోలో మాట్లాడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: