క్లివెజ్ షో తో అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన శృతిహాసన్..!!

Divya
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శృతిహాసన్ ఈ మధ్యకాలంలో మళ్లీ రీఎంట్రీ ఇచ్చి తన హవా కొనసాగించాలని చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే పలు సినిమా కథలను ఎంపిక చేసుకొని సక్సెస్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.. అంతేకాకుండా ఈమె కెరియర్ లో ఎప్పుడు లవ్ ఏఫెయిర్లతోనే వార్తలు తరచూ నిలుస్తూ ఉంటుంది. తాజాగా లండన్ లో ఉన్న శృతిహాసన్ సూపర్ హాట్ గా దర్శనమిస్తు పలుచని ఫ్రాక్లో పరువాల విందు చేస్తోంది శృతిహాసన్. ముఖ్యంగా చిన్న జాకెట్లో తన అందాలు చూపించి కుర్రకారులకు సైతం సెగలు పుట్టించేలా చేస్తోంది.
శృతిహాసన్ ఈ బోల్డ్ నెస్ కి పలువురు నేటిజెన్లు సైతం క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. శృతిహాసన్ కు ప్రస్తుతం వరుసగా సినిమాల అవకాశాలు రావడంతో ఫుల్ ఖుషి గా ఉన్నట్టు కనిపిస్తోంది. రియంట్రీ తో క్రాక్, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు ఈ ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. దాదాపుగా ఒక్కో చిత్రానికి రూ .4కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటోంది.

ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ అనిల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తోంది. శృతిహాసన్ షేర్ చేసిన ఫోటోలు సైతం కుర్రకారులను టెంప్ట్ చేసేలా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పలు రకాల విభిన్నమైన యాంగిల్స్ లో ఈ ఫోటోలను షేర్ చేయడంతో పాటు తన యధా అందాలను చూపిస్తూ నడుము అందాలను చూపిస్తూ హైలైట్ గా చేస్తోంది శృతిహాసన్.
స్లీవ్ లెస్ ఫ్రాక్ లో ఈ అమ్మడు అందాలు ఫోటోలకు మరింత రెట్టింపు అందాన్ని తెచ్చేలా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం శృతిహాసన్ హాలీవుడ్ లో కూడా మరొక సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా కెరియర్ ఫీడౌట్ అవుతున్న సమయంలో ఈ అమ్మడు తన హవాని కొనసాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: