ప్రభాస్ తో చచ్చినా ఆ పని చేయను అంటున్న కాజల్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ప్రభాస్ తాజాగా ఆది పురుష్ సినిమా టీజర్ ట్రైలర్ తో ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ గ్లోబల్ వైడ్ గా విడుదలై ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ని మరింత పెంచేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంతటి స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న ప్రభాస్ తో సినిమా చేయడానికి భయపడుతోందిట టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్. 

నేను చచ్చిన ప్రభాస్ తో సినిమా చేయను అని దర్శక నిర్మాతలతో ఎలాంటి మొహమాటం లేకుండా చెప్తోందట. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మొదటగా ఆ పాత్రకు కాజల్ అగర్వాల్ అయితే సరిగ్గా సరిపోతుందని ప్రభాస్ ని సాంప్రదించారట దర్శక నిర్మాతలు .కానీ ఆ సమయంలో కాజల్ ఈ పెద్ద ప్రాజెక్ట్ నటించడానికి నాకు ఇష్టం లేదు అని నిర్మొహమాటంగా చెప్పేసిందట. ముఖ్యంగా ప్రభాస్ తో అయితే అసలు నటించను అంటూ చెప్పేసిందట .దీంతో వీళ్ళ ఇద్దరి మధ్య ఎప్పటినుండో గొడవలు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి.

నిజానికి వీళ్ళిద్దరూ గతంలో డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించిన..ఈ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. దీంతో ఈ సినిమాలతో వీరిద్దరూ క్యూటెస్ట్ జంటగా పేరు కూడా తెచ్చుకున్నారు. దీంతో వీరిద్దరూ ఆ సినిమాలో కలిసి నటించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉంది అన్న వార్తలు సైతం వినబడ్డాయి. అంతేకాదు చివరికి ప్రభాస్ కాజల్ కి బ్రేకప్ కూడా చెప్పాడని అప్పట్లో ఫిలింనగర్లో వార్తలు ఎంతలా వినబడ్డాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏదేమైనాప్పటికీ ప్రస్తుతం ఈ వార్త కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: