ఈ
మూవీ కి ఫైనల్
బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 5.25 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 2.9 కోట్లు ,
వైజాగ్ లో 1.5 కోట్లు , ఈస్ట్ లో 1.6 కోట్లు , వేస్టులో ఒక కోటి ,
కృష్ణ లో 1.12 కోట్లు , గుంటూరు లో 1.5 కోట్లు , నెల్లూరు లో 70 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 15.03 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని ఈ సినిమాకు ఒక కోటి కలెక్షన్లు వచ్చాయి. ఈ
మూవీ కి మొత్తంగా టోటల్
బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 16.03 కోట్ల షేర్ ... 25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ
సినిమా ఆ సమయంలో 25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి
టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.