రెడ్ కలర్ పొట్టి డ్రెస్లో అలరిస్తున్న రవితేజ హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి రాజేషి విజయన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం విడుదల అయినటు వంటి రామారావు అండ్ డ్యూటీ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ హీరో గా నటించగా శరత్ మండువా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి ఆచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్  టాక్ ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి కార్తి హీరో గా రూపొందిన సర్దార్ సినిమాలో హీరోయిన్ నటించింది. ఈ మూవీ తమిళ్ మరియు తెలుగు భాషల్లో మంచి విజయం అందుకుంది.
 

ఈ మూవీ ద్వారా రాజేష్ కి మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా రాజేషి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం రాజేషి విజయన్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: