పలుచటి చీరలో అలరిస్తున్న "ఏక్ మినీ కథ" మూవీ హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటు వంటి కావ్య తప్పర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సంతోష్ శోభన్ హీరో గా రూపొందినటు వంటి ఏక్ మినీ కథ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.
 

అలాగే ఈ మూవీ లో కావ్య తన అంద చందాలతో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా కావ్య క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో బాగా పెరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ బిచ్చగాడు 2 అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. విజయ్ ఆంటోనీ హీరో గా మరియు స్వీయ దర్శకత్వం వహించిన ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
 

ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే కావ్య క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా కావ్య తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పలుచటి సారిని కట్టుకొని అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కావ్య కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: