విజయ్ దేవరకొండ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ..!?

Anilkumar
బుల్లితెర టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా మరింత క్రేజ్ ని అందుకున్న ఈమె ఇప్పుడు కాంట్రవర్సీ క్వీన్ గా మారింది. గత కొంతకాలంగా అనసూయ తనకు సంబంధం లేని విషయాలలో తలదూర్స్తో తరచూ వివాదాలలో నిలుస్తుంది. అంతేకాదు అలా మరింత పాపులారిటీని దక్కించుకోవడంతోపాటు దాని కంటే ఎక్కువ నెగిటివిటీని ఎదుర్కొంటుంది అనసూయ. అయితే తాజాగా మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై కొన్ని సంచులను కామెంట్లను చేసింది అనసూయ .

దీంతో ఆమెపై విజయ్ దేవరకొండ అభిమానులు మండిపడుతున్నారు. దీంతో అనసూయ పై ట్రోల్స్ మొదలుపెట్టారు నెటిజన్స్. ఇక అసలు విషయం ఏంటంటే మొదటి నుంచి అనసూయ కి విజయ్ దేవరకొండ కి అసలు పడేది కాదు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ కిస్ దగ్గర నుండి మొదలైన ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది .అంతేకాకుండా వీలైనప్పుడల్లా అనసూయ పాత గతాలను తవ్వుతూ ఎల్లప్పుడూ విమర్శలను ఎదుర్కొంటుంది. అయితే తాజాగా మరోసారి విజయ్ దేవరకొండపై ఒక పోస్ట్ చేసి మరో కొత్త వివాదంలోకి వెళ్ళింది అనసూయ. 'ది' నా బాబోయ్ పైత్యం ఏం చేస్తాం అంటకుండా చూసుకుందాం అంటూ ఒక పోస్ట్ ను షేర్ చేసింది అనసూయ.

అయితే దీనికి విజయ్ దేవరకొండ కి ఉన్న సంబంధం ఏంటి అని చూస్తున్నారా.. తాజాగా విజయ్ దేవరకొండ శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ను విడుదల చేశారు చిత్ర బృందం. ఇక ఆ పోస్టర్లో విజయ్ దేవరకొండ పేరుకు ముందు ది అని రాసి ఉంది. విజయ్ దేవరకొండ అని ఆ పోస్టర్లో ఉంటుంది. ఇక ఆ పోస్టర్ను చూసిన అనసూయ వెంటనే తన సోషల్ మీడియాలో ఇలా పేర్కొంది. ఇక అనసూయ అలా పోస్ట్ షేర్ చేసిందో లేదో విజయ్ దేవరకొండ అభిమానులు ఆమెపై విపరీతంగా విరుచుకుపడుతున్నారు .దీనిని నువ్వు ట్రెండ్ చేస్తే ఆంటీ ని మరోసారి మేము ట్రెండ్ చేస్తాము ఆంటీ ..మీకెందుకు ఇప్పుడు అని కొందరు నువ్వు కూడా అది ఆంటీ అని పెట్టుకో అంటూ మరికొందరు అనసూయని సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: