15 రోజుల్లో "విరూపాక్ష" మూవీకి ప్రపంచవ్యాప్తంగా లభించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
సాయి ధరమ్ తేజ్ తాజాగా సస్పెన్స్ థ్రిల్లర్ హర్రర్ జోనర్ లో రూపొందిన విరూపాక్ష సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఏప్రిల్ 21 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా 15 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 15 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.35 కోట్ల షేర్ ... 11.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.30 కోట్ల షేర్ ... 12.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.17 కోట్ల షేర్ ... 12.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.53 కోట్ల షేర్ ... 6.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.32 కోట్ల షేర్ ... 6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.24 కోట్ల షేర్ ... 4.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

7 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.75 కోట్ల షేర్ ... 3.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

8 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.30 కోట్ల షేర్ ... 2.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

9 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.16 కోట్ల షేర్ ... 4.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

10 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.64 కోట్ల షేర్ ... 4.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

11 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.83 కోట్ల షేర్ ... 3.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

12 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.04 కోట్ల షేర్ ... 1.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

13 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.76 కోట్ల షేర్ ... 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

14 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.57 కోట్ల షేర్ ... 1.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

15 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.80 కోట్ల షేర్ ... 1.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 15 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 42.76 కోట్ల షేర్ ... 78.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sai

సంబంధిత వార్తలు: