కమాల్ హసన్ ఒకేసారి అరుగురితో ఎఫైర్ పెట్టుకున్నాడు.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్..!?

Anilkumar
తమిళ సీరియల్ నటిమనుల్లో కుట్టి పద్మిని కూడా ఒకరు.శివాజీ గణేషన్ ,జెమినీ గణేషన్, కమలహాసన్ ,రజనీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది ఈమె. అయితే ఇప్పుడు ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది. అయితే తాజాగా పద్మిని కమలహాసన్ పై సంచలన వ్యాఖ్యలను చేసిందే. కమలహాసన్ ఎఫైర్ లు పెట్టుకోవడంలో సకల కళా వల్లభుడు అంటూ మాట్లాడింది పద్మిని. అయితే తాజాగా పద్మిని మాట్లాడుతూ.. కమలహాసన్ శ్రీవిద్య, రేఖ ,జయసుధ, వాణి గణపతి తో సహా మరో కొంతమంది నటీమణులతో కూడా కలుపుకొని ఒకేసారి ఆరుగురితో ప్రేమాయణం నడిపినట్లుగా ఆమె ప్రస్తావించింది. 

కానీ చివరికి మాత్రం వాణి గణపతిని వివాహం చేసుకున్నాడు అని తెలిపింది. ఇక వీరి పెళ్లి వారితో శ్రీదేవి శ్రీవిద్యలను అప్పట్లో ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందట. అప్పట్లో కమలహాసన్ నో శ్రీవిద్య ఎంతగానో ఇష్టపడింది. అంతే కాదు కమలహాసన్ ని పెళ్లి చేసుకోవాలని కూడా నానా విధాలుగా ప్రయత్నించింది. కమలహాసన్ కి పెళ్లి కావడంతో తీవ్ర మనోవేదనకు గురైంది ఆమె. అంతేకాదు తెలుగు సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఆయన వాడితో ప్రేమలో పడ్డారని కూడా ఆమె తెలియజేస్తుంది. అంతేకాదు నా కళ్ళముందే ఆమెకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు. దాని తర్వాత ఆయన మనసు మద్రాసు కు చెందిన రేఖపై వెళ్ళింది.

ఇక అప్పట్లో ఈ విషయాన్ని నేనే శ్రీవిద్యకు చెప్పాను. 
కానీ ఆమె నా మాట నమ్మలేదు. ఇకపోతే వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా శ్రీవిద్య ఆ విషయాన్ని అసలు నమ్మలేదు. అనంతరం డిప్రెషన్ కి కూడా లోన్ అయింది. దాని తర్వాత తను జార్జ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తర్వాత కొన్ని రోజులకే ఆయనతో విడిపోయింది ఆమె. అనంతరం సినిమాల నుండి విరామం తీసుకున్న ఈమె తిరువనంతపురంలో సెటిల్ అయ్యింది. దాని తర్వాత ఆమె తన ఆస్తి మొత్తాన్ని కూడా ఒక ట్రస్ట్ కు రాసిచ్చింది. దాని తర్వాత ఆమెకి క్యాన్సర్ రావడంతో 2006లో ఆమె మరణించింది అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది కుట్టిపద్మిని..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: