ఆ స్టార్ హీరోయిన్ తో కార్ లో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన నాగచైతన్య..!?

Anilkumar
తాజాగా నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమా ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా విడుదల కానుంది. టాప్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్గా కృతి శెట్టి నటించింది. వీరిద్దరితో పాటు ఈ సినిమాలో తమిళ సీనియర్ హీరో అరవింద్ గోస్వామి విలన్ గా నటించాడు. ఇదిలా ఉంటే ఇక అక్కినేని నాగచైతన్య ఎంత కూల్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో నాగచైతన్య ఒక పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా అతనిలో అలాంటి గర్వం కొంచెం కూడా కనిపించదు. అందుకే కావచ్చు నాగచైతన్య అక్కినేని అభిమానులతో పాటుగా ఇతర హీరోల అభిమానులకు కూడా చాలా ఇష్టం. 

అయితే సమంతతో విడాకులు తరువాత నాగచైతన్య కి చాలా సపోర్టివ్ గా ఉన్నారు నేటిజెన్లు. విడాకుల తర్వాత కూడా నాగచైతన్య ని ఎవరు ఏమీ అనలేదు అంటే జనాలలో ఆయనకి అంత మంచి అభిప్రాయం ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంది. ఇప్పటికే ఏజెంట్ సినిమా ఫ్లాప్ అవడంతో అక్కినేని అభిమానులు ఎంత ఫీల్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో నాగచైతన్య హీరోగా నటిస్తున్న కస్టడీ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు.

ఈ క్రమంలోని ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. ఇక ఆ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ని ఆర్డర్ అనంతరం నాగచైతన్యని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది యాంకర్. మీరు ఎప్పుడైనా కార్ లో మీ గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తున్నప్పుడు బయట నుండి ఎవరైనా చూశారా అని అడిగింది. ఇక ఎందుకు సమాధానంగా నాగచైతన్య అనుకోకుండా ఒకసారి పోలీస్ చూశాడు అంటూ చెప్పవచ్చాడు. అనంతరం మీరు ఎప్పటి వరకు ఎంత మందిని గెస్ చేశారు అంటూ కూడా నాగచైతన్యని అడిగింది. ఇందుకు సమాధానంగా నాగచైతన్య ఎంత మందిని కి చేశాను నాకే గుర్తులేదు అంటూ చెప్పాడు. సినిమాల్లో ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు చేశా అవి పబ్లిక్ గానే ఉంటాయి కదా దానికి మీరు లెక్క కంటండి అంటూ సమాధానం చెప్పాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: