బ్లూ కలర్ పొట్టి డ్రెస్ లో హాట్ స్కిన్ షో తో అలరిస్తున్న ఊర్వసి రౌటేలా..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి ఊర్వసి రౌటేలా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసును దోచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి 13 వ తేదీన విడుదల అయినటువంటి వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన ఊర్వశి తన అందచందాలతో ... డాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసింది.
 

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించగా ... బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అక్కినేని అఖిల్ ... సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మ ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే రామ్ ... బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ప్రస్తుతం ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసింది.
 

ఈ మూవీ లో కూడా ఊర్వసి ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది.  ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 20 తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ పోటీలలో ఊర్వసి బ్లూ కలర్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఊర్వశిbకి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: