వెరీ హాట్ లుక్ ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ లో హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తన ఫోకస్ ను సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ పై పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తోంది.
 

ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దుగుమ్మకు తెలుగు తో పాటు సౌత్ ఇండియాలో కూడా అద్భుతమైన క్రేజ్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం జరుపుతుంది.
 

ప్రస్తుతం క్రేజీ సినిమా అవకాశాలతో కెరీర్ ను ఫుల్ జోష్ లో ముందుకు నడిపిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాటెస్ట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన సైడ్ వ్యూ లో తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శన అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: