రీ రిలీజ్ లో భాగంగా 1వ రోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అలా రీ రిలీజ్ అయిన సినిమాలలో కొన్ని సినిమాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ప్రపంచవ్యాప్తంగా కొన్ని సినిమాలకు అద్భుతమైన కలెక్షన్ లు కూడా దక్కాయి. అలా రీ రిలీజ్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు అత్యధిక కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
ఖుషి : పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్ గా ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు  ప్రపంచ వ్యాప్తంగా 4.15 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
జల్సా : పవన్ కళ్యాణ్ హీరోగా ఇలియానా ... పార్వతి మెల్టన్ హీరోయిన్ లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.20  కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
ఒక్కడు : మహేష్ బాబు హీరోగా భూమిక హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 2.05  కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
పోకిరి : మహేష్ బాబు హీరోగా ఇలియానా హీరోయిన్ గా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు  వరల్డ్ వైడ్ గా 1.73  కోట్ల కలెక్షన్ లను చేసింది.
ఆరెంజ్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 1.53 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.ram cha

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: