ఆరెంజ్ కలర్ పొట్టి డ్రెస్ లో అలరిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ యాంకర్ కం నటి అయినటు వంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు బుల్లి తెర ప్రేమికులకు మరియు వెండి తెర ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ ముఖి ఇప్పటికే ఎన్నో సినిమాలలో ... ఎన్నో పాత్రలలో నటించి నటి గా మంచి గుర్తింపును తెచ్చుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లి తెర ప్రేమికుల మనసు కూడా దోచుకుంది.
 

ఇలా టీవీ షో ల ద్వారా ... సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కొంత కాలం క్రితం తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా శ్రీ ముఖి వరుస అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

 అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాకుండా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ ముద్దు గుమ్మ పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఆరెంజ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా వెరీ స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. శ్రీ ముఖి కి సంబంధించిన ఈ వెరీ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: